సెల్
0863-2226405,
8499975741

We Follow Evidence based Practice
Aim to Provide the best possible Care
We treat people with compassionate Care

శ్రీ సరస్వతి హాస్పిటల్ కు స్వాగతం


కోలోనో, రెక్టమ్ మరియు పాయువు వ్యాధుల వ్యవహారానికి అంకితమివ్వబడిన ఆంధ్రప్రదేశ్ లోని ఏకైక ప్రత్యేక హాస్పిటల్ శ్రీ సరస్వతి హాస్పిటల్ . ఈ హాస్పిటల్ లో అంతర్జాతీయంగా శిక్షణ పొందిన మరియు అర్హత కలిగిన కోలోనో మరియు రెక్టల్ సర్జన్ డాక్టర్ గోపిచంద్ త్రిపురనేని గారు నేతృత్వం వహిస్తున్నారు.డాక్టర్ గోపిచంద్ త్రిపురనేని గారు అండర్ గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ ను ఇంగ్లాండ్ & యునైటెడ్ కింగ్ డామ్ లో పూర్తి చేసారు. డాక్టర్ గోపీచంద్ త్రిపురనేని గారు ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ కింగ్ డామ్ లో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఫై శిక్షణ పొంది కోలోనో & మలద్వారా సమస్యలు పై చికిత్స అందిస్తున్నారు. వారు అమెరికాలోని చికాగోలో లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ శిక్షణ.పొందారు. శ్రీసరస్వతి హాస్పిటల్ కేంద్రం గా కోలోనో,మలద్వారా,మొలలు,లూటీలు,పెద్దప్రేగు,మలబద్దకం,చీము గడ్డలు,పిరుదుల మధ్య చీముపట్టడం, పెద్దప్రేగు జారుట మరియు మల సమస్యలకు అత్యంత అధునాతన చికిత్సను అందించడంలో మేము గర్విస్తున్నాము..

మమ్మల్ని ఎందుకు సంప్రదించాలి?

మా టెస్టిమోనియల్స్

  • 20 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం
  • ఎవిడెన్స్ బేస్ డ్ ప్రాక్టీస్
  • అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన వైద్య పరికరాలు సౌకర్యం కలవు.
  • కంపాషనేట్ కేర్
  • ఆహ్లాదకరమైన వాతావరణం
  • అందరికి అందుబాటు ధరలలో చికిత్స సదుపాయం
Vision eyeglass

మీకు ఏమైనా సందేహాలు ఉన్నచో సంప్రదించండి 0863-2226405

Get an Appointment

Please fill in the form below!